(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.78. అధ్యాయః 078
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
అర్జునసమాగమనశ్రవణమాత్రేణ జయద్రథసుతే మృతే దుశ్శలయా తత్సుతమానీయార్జునంప్రత్యభియానం॥ 1 ॥ తతోఽర్జునేన దుశ్శలాప్రార్థనయా తస్యాం బహుమానేన చ యుద్ధాదుపరమః॥ 2 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ।

తతో గాండీవభృచ్ఛూరో యుద్ధాయ సముపస్థితః।
విబభౌ యుధి దుర్ధర్షో హిమవానచలో యథా॥ 14-78-1(94639)
తతస్తే సైంధవా యోధాః పునరేవ వ్యవస్థితాః।
వ్యముంచంత సుసంరబ్ధాః శరవర్షాణి భారత॥ 14-78-2(94640)
తాన్ప్రహస్య మహాబాహుః పునరేవ వ్యవస్థితాన్।
తతః ప్రోవాచ కౌంతేయో ముమూర్షఞ్శ్లక్ష్ణయా గిరా॥ 14-78-3(94641)
యుధ్యధ్వం పరయా శక్త్యా యతధ్వం విజయే మమ।
కురుధ్వం సర్వకార్యాణి మహద్వో భయమాగతం॥ 14-78-4(94642)
ఏష యోత్స్యామి సర్వాంస్తు నివార్య శరవాగురాం।
తిష్ఠధ్వం యుద్ధమనసో దర్పం శమయితాస్మి వః॥ 14-78-5(94643)
ఏతావదుక్త్వా కౌరవ్యో రోషాద్గాండీవభృత్తదా।
తతోఽథ వచనం స్మృత్వా భ్రాతుర్జ్యేష్ఠస్య భారత॥ 14-78-6(94644)
న హంతవ్యా రణే తాత క్షత్రియా విజిగీషవః।
జేతవ్యాశ్చేతి యత్ప్రోక్తం ధర్మరాజ్ఞా మహాత్మనా।
చింతయామాస స తదా ఫల్గునః పురుషర్షభః॥ 14-78-7(94645)
ఇత్యుక్తోఽహం నరేంద్రేణ న హంతవ్యా నృపా ఇతి।
కథితం న మృషేదం స్యాద్ధర్మరాజవచః శుభం॥ 14-78-8(94646)
న హన్యేరంశ్చ రాజానో రాజ్ఞశ్చాజ్ఞా కృతా భవేత్।
ఇతి సంచింత్య స తదా ఫల్గునః పురుషర్షభః॥ 14-78-9(94647)
ప్రోవాచ వాక్యం ధర్మజ్ఞః సైంధవాన్యుద్ధదుర్మదాన్।
బాలాంస్త్రియో వా యుష్మాకం న హనిష్యే వ్యవస్థితాన్॥ 14-78-10(94648)
యశ్చ వక్ష్యతి సంగ్రామే తవాస్మీతి పరాజితః।
ఏతచ్ఛ్రుత్వా వచో మహ్యం కురుధ్వం హితమాత్మనః॥ 14-78-11(94649)
తతోఽన్యథా కృచ్ఛ్రగతా భవిష్యథ మయాఽర్దితాః।
ఏవముక్త్వా తు తాన్వీరాన్యుయుధే కురుపుంగవః॥ 14-78-12(94650)
అత్వరావానసంభ్రాంతః సంక్రుద్ధైర్విజిగీషుభిః।
శతం శతసహస్రాణి శరాణాం నతపర్వణాం॥ 14-78-13(94651)
ముముచుః సైంధవా రాజంస్తదా గాండీవధన్వని।
శరానాపతతః క్రూరానాశీవిషవిషోపమాన్।
చిచ్ఛేద నిశితైర్బాణైరంతరా స ధనంజయః॥ 14-78-14(94652)
ఛిత్త్వా తు తానాశు చైవ కంకపత్రాఞ్శిలాశితాన్।
ఏకైకమేషాం సమరే బిభేద నిశితైః శరైః॥ 14-78-15(94653)
తతః ప్రాస్రాంశ్చ శక్తీస్చ పునరేవ ధనంజయే।
జయద్రథం హతం స్మృత్వా చిక్షిపుః సైంధవా నృపాః॥ 14-78-16(94654)
తేషాం కిరీటీ సంకల్పం మోఘం చక్రే మహాబలః।
సర్వాంస్తానంతరా చ్ఛిత్త్వా తదా చుక్రోశ పాండవః।
తథైవాపతతాం తేషాం యోధానాం జయగృద్ధినాం। 14-78-17(94655)
తథైవాపతతాం తేషాం యోధానాం యజగృద్ధినాం।
శిరాంసి పాతయామాస భల్లైః సన్నతపర్వభిః॥ 14-78-18(94656)
తేషాం ప్రద్రవతాం చాపి పునరేవాభిధావతాం।
నివర్తతాం చ శబ్దోఽభూత్పూర్ణస్యేవ మహోదధేః॥ 14-78-19(94657)
తే వధ్యమానాస్తు తదా పార్థేనామితతేజసా।
యథాప్రాణం యథోత్సాహం యోధయామాసురర్జునం॥ 14-78-20(94658)
తతస్తే ఫల్గునేనాజౌ శరైః సన్నతపర్వభిః।
కృతా విసంజ్ఞా భూయిష్ఠా క్లాంతవాహనసైనికాః॥ 14-78-21(94659)
తాంస్తు సర్వాన్పరిగ్లానాన్విదిత్వా ధృతరాష్ట్రజా।
దుఃశలా బాలమాదాయ నప్తారం ప్రయయౌ తదా॥ 14-78-22(94660)
సురథస్య సుతం వీరం రథేనాథాగమత్తదా।
శాంత్యర్థం సర్వయోధానామభ్యగచ్ఛత పాండవం॥ 14-78-23(94661)
సా ధనంజయమాసాద్య రురోదార్తస్వరం తదా।
ధనంజయోపి తాం దృష్ట్వా ధనుర్విససృజే ప్రభుః॥ 14-78-24(94662)
సముత్సృజ్య ధనుః పార్థో విధివద్భగినీ తదా।
ప్రాహ కిం కరవాణీతి సా చ తం ప్రత్యువాచ హ॥ 14-78-25(94663)
ఏష తే భరతశ్రేష్ఠ స్వస్త్రీయస్యాత్మజః శిశుః।
అభివాదయతే పార్థ తం పశ్య పురుషర్షభ॥ 14-78-26(94664)
ఇత్యుక్తస్తస్య పితరం స పప్రచ్ఛార్జునస్తథా।
క్వాసావితి తతో రాజందుఃశలా వాక్యమబ్రవీత్॥ 14-78-27(94665)
పితృశోకాభిసంతప్తో విషాదార్తోఽస్య వై పితా।
పంచత్వమగమద్వీరో యథా తన్మే నిశామయ॥ 14-78-28(94666)
స పూర్వం పితరం శ్రుత్వా హతం యుద్ధే త్వయాఽనఘ।
త్వామాగతం చ సంశ్రుత్య యుద్ధాయ హయసారిణం।
పితుశ్చ మృత్యుదుఃఖార్తోఽజహాత్ప్రాణాంధనంజయ॥ 14-78-29(94667)
ప్రాప్తో బీభత్సురిత్యేవ నామ శ్రుత్వైవ తేఽనఘ।
విషాదార్తః పపాతోర్వ్యాం మమార చ మమాత్మజః॥ 14-78-30(94668)
తం దృష్ట్వా పతితం తత్ర తతస్తస్యాత్మజం ప్రభో।
గృహీత్వా సమనుప్రాప్తా త్వామద్య శరణైపిణీ॥ 14-78-31(94669)
ఇత్యుక్త్వాఽఽర్తస్వరం సా తు ముమోచ ధృతరాష్ట్రజా।
దీనా దీనం స్థితం పార్థమబ్రవీచ్చాప్యధోముఖం॥ 14-78-32(94670)
స్వసారం సమవేక్షస్వ స్వస్రీయాత్మజమేవ చ।
కర్తుమర్హసి ధర్మజ్ఞ దయాం కురుకులోద్వహ।
విస్మృత్య కురురాజానం తం చ మందం జయద్రథం॥ 14-78-33(94671)
అభిమన్యోర్యథా జాతః పరిక్షిత్పరవీరహా।
తథాఽయం సురథాజ్జాతో మమ పౌత్రో మహాభుజ॥ 14-78-34(94672)
తమాదాయ నరవ్యాఘ్ర సంప్రప్తాస్మి తవాంతికం।
శమార్థం సర్వయోధానాం శృణు చేదం వచో మమ॥ 14-78-35(94673)
ఆగతోఽయం మహాబాహో తస్య మందస్య పుత్రకః।
ప్రసాదమస్య బాలస్య తస్మాత్త్వం కర్తుమర్హసి॥ 14-78-36(94674)
ఏష ప్రసాద్య శిరసా ప్రశమార్థమరిందమ।
యాచతే త్వాం మహాబాహో శమం గచ్ఛ ధనంజయ॥ 14-78-37(94675)
బాలస్య హతబంధోశ్చ పార్థ కించిదజానతః।
ప్రసాదం కురు ధర్మజ్ఞ మా మన్యువశమన్వగాః॥ 14-78-38(94676)
తమనార్థం నృశంసం చ విస్మృత్యాస్య పితామహం।
ఆగస్కారిణమత్యర్తం ప్రసాదం కర్తుమర్హసి॥ 14-78-39(94677)
ఏవం బ్రువత్యాం కరుణం దుఃశలాయాం ధనంజయః।
సంస్మృత్య దేవీం గాంధారీం ధృతరాష్ట్రం చ పార్థివం।
ఉవాచ దుఃఖశోకార్తః క్షత్రధర్మం వ్యగర్హయత్॥ 14-78-40(94678)
`ధిక్తం దుర్యోధనం క్షుద్రం రాజ్యలుబ్ధం చ మానినం।'
యత్కృతే బాంధవాః సర్వే మయా నీతా యమక్షయం॥ 14-78-41(94679)
ఇత్యుక్త్వా బహు సాంత్వాది ప్రసాదమకరోజ్జయః।
పరిష్వజ్య చ తాం ప్రీతో విససర్జ గృహాన్ప్రతి॥ 14-78-42(94680)
దుఃశలా చాపి తాన్యోధాన్నివార్య మహతో రణాత్।
సంపూజ్య పార్థం ప్రయయౌ గృహానేవ శుభాననా॥ 14-78-43(94681)
ఏవం నిర్జిత్య తాన్వీరాన్సైంధవాన్స ధనంజయః।
అన్వధావత ధావంతం హయం కామవిచారిణం॥ 14-78-44(94682)
తతో మృగమివాకాశే యథా దేవః పినాకధృక్।
ససార తం తథా వీరో విధివద్యజ్ఞియం హయం॥ 14-78-45(94683)
స చ వాజీ యథేష్టేన తాంస్తాందేశాన్యథాక్రమం।
విచచార యథాకామం కర్మ పార్థస్య వర్ధయన్॥ 14-78-46(94684)
క్రమేణ స హయస్త్వేవం విచరన్పురుషర్షభ।
మణలూరపతేర్దేశముపాయాత్సహపాండవః॥ ॥ 14-78-47(94685)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి అష్టసప్తతితమోఽధ్యాయః॥ 78 ॥

Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-78-47 భణిపూరపతేరితి ఝ.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.